ATP: బొమ్మనహాళ్ మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పదవికి సోమవారం ఎన్నిక జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి ప్రత్యేక అధికారి గంగాధర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎంపీపీ స్థానం కోసం కరూరు కల్పన, ముల్లంగి నాగమణి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మొత్తం 16 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా… కోరం కోసం కనీసం 9 మంది హాజరు కావాల్సి ఉంది.