BDK: ఇల్లందు మండల కేంద్రంలో ఇవాళ BRS పార్టీ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 7వ తేదీన BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్తగూడెంలో పర్యటించనున్నట్లు తెలిపారు. BRS పార్టీ తరఫున గెలిచిన నూతన సర్పంచ్ ఉప సర్పంచ్లను అభినందించనున్నట్లు తెలిపారు. ఈ సభను జయప్రదం చేయాలని కోరారు.