HNK: DEC-18 నుండి 31వరకు జిల్లాలో లెప్రసీ కేసుల గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి లేప్రసి కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ నిర్వహించినట్లు DMHO డా.అప్పయ్య తెలిపారు. ఈ సర్వేలో 2,10,861గృహాలను సందర్శించి, 8,13,286 మంది ప్రజలపై సర్వే చేశామన్నారు. ఇందులో 2582 మంధిని ప్రాథమికంగా అనుమానితులను గుర్తించగా, వీరిలో 5కేసులు నిర్ధారించి చికిత్స ప్రారంభించమన్నారు.