PPM: రేపు పార్వతీపురంలోని జరగబోయే అన్నదాత పోరును జయప్రదం చేయాలని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రైతులను ప్రభుత్వం మోసం చేసిందని, రైతుకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. రేపు రైతులు కోసం వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరుబాటను రైతులు జయప్రదం చేయాలని కోరారు.