ELR: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన GST 2.0 తగ్గింపుతో స్వదేశీ వస్తువులే కొనుగోలు చేయాలని జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్ కోరారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆత్మ నిర్భర్, వికసిత్ భారత్ స్ఫూర్తితో ప్రధాని పిలుపు మేరకు స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్నారు.సెప్టెంబర్ 22 నుంచి GSTలో మార్పులు చేశారన్నారు.