VZM: కొత్తవలస మండల పరిషత్ అభివృద్ది కార్యాలయంలో సీనియర్ సహాయకులుగా విధులు నిర్వహిస్తున్న జి.రాజశేఖర్‌కు డిప్యూటీ ఎంపీడీవోగా పదోన్నతి కల్పించి, ఇదే కార్యాలయంలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.