MDCL: జిల్లా ఏరియా ఆసుపత్రిలో సదరం సర్టిఫికెట్లు అందించడం కోసం దివ్యాంగులకు సదరం క్యాంప్ షురూ అయింది. డిసెంబర్ 16, 22న చెవిటితనం, వినికిడి లోపం ఉన్నవారికి, డిసెంబర్ 4, 11, 18వ తేదీల్లో బాడీ పార్ట్ వైకల్యం ఉన్నవారికి, డిసెంబర్ 9న కంటిచూపు, డిసెంబర్ 13, 21 తేదీన మానసిక వికలాంగులకు మీ సేవలో స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉంది.