ప్రకాశం: YS రాజశేఖరరెడ్డి 84 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తే 40 ఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబు ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదని MLA తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ఇందులో భాగంగా మార్కాపురంలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కుప్పానికి నీళ్లిస్తే చంద్రబాబు ట్యాంకర్లతో మళ్లీ నీళ్లుపోసి చెల్లికి మళ్లీ పెళ్లి అనేలా చేస్తున్నాడని, చంద్రబాబు రైతు వ్యతిరేకని మండిపడ్డారు.