ATP: పౌర సరఫరాల గోదాములో స్టాక్ వివరాలకు సంబంధించిన రిజిస్టర్లను గోదాము ఇంచార్జ్ ఎప్పటికప్పుడు నవికరుస్తూ ఉండాలని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ సిబ్బందికి ఆదేశించారు. సోమవారం రాయదుర్గం పట్టణ కేంద్రంలోని పౌరసరఫరాల గోదామును జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.