KDP: మొంథా తుపాన్ కారణంగా బ్రహ్మంగారి మఠం మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన గగ్గెర కక్కయ్య అనే కౌలు రైతు వరి పంట పూర్తిగా దెబ్బతినింది. అలాగే మండలంలో చాలా వరకు పైర్లు దెబ్బతిన్నాయని వ్యవసాయ అధికారులు స్పందించి దెబ్బతిన్న పంటలను పరిశీలించి నమోదు చేసి ప్రభుత్వం ద్వారా పంట నష్టం జరిగిన రైతులను ఆదుకోవాలని కోరారు.