ATP: రూరల్ పరిధిలోని పాపం పేట బస్తీలో బీజేపీ యువజన సీనియర్ నాయకుడు అజేశ్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. అజేశ్ మాట్లాడుతూ.. మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. మహాభారత, భగవద్గితను చదివి అహింసను వదలాలన్నారు. భారతదేశంలో ఉన్న సనాతన హిందూ ధర్మం గొప్పదనం ప్రపంచానికే తెలిసిందన్నారు.