SKLM: జిల్లా ఇరిగేషన్ ఆఫీస్లో నారాయణపురం ప్రాజెక్ట్ ఛైర్మన్ ఎన్నికలు జరిగాయి. ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన డీసీ అధ్యక్షుడు సనపల డిల్లేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన గతంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా కూడా సేవలు అందించారు. అలాగే వైస్ ఛైర్మన్గా ఎచ్చెర్ల మండలం పొన్నాడ డీసీ అధ్యక్షుడు పంచి రెడ్డి కృష్ణారావు ఎన్నికయ్యారు.