ప్రకాశం: తర్లుపాడులోని స్థానిక రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి వృద్ధుడికి తీవ్ర గాయాలైన ఘటన శుక్రవారం జరిగింది. ఈ మేరకు వెంటనే గాయపడ్డ వృద్ధుడిని రైల్వే పోలీసులు అంబులెన్స్ ద్వారా మార్కాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.