NDL: కొలిమిగుండ్ల మండలంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. మండలంలోని బెలుము గుహల ఆవరణలో గనుల యజమానులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గనుల యజమానులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి విన్నవించుకున్నారు.