KNR: భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాలపై హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ , ప్రజా ప్రతినిధులతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు వికాస్ రాజ్, అరవింద్ కుమార్, KNR కలెక్టర్, SRCL కలెక్టర్ పాల్గొన్నారు.