AP: కాశీబుగ్గ ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన ఆమె.. సహాయకచర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే మంత్రి అచ్చెన్నాయుడు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.