GDWL: బ్రిటిష్ పాలన తర్వాత స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న భారత భూభాగాన్ని తన చాణక్యంతో, దృఢ నిర్ణయాలతో ఏకం చేసిన పటేల్ సేవలు మనకందరికీ ఆదర్శం అని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం జాతీయ ఐక్యత దినోత్సవం” కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వ్యాసరచన, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు.