MBNR: మహబూబ్ నగర్ జిల్లా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిపై గణేష్ నగర్ ప్రాంతంలో దాడి చేసిన ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు వన్ టౌన్ సీఐ అప్పయ్య వెల్లడించారు. ఇంతకాలం పరారీలో ఉన్న నిందితులు పక్క సమాచారం మేరకు పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద ముగ్గురు నిందితులు ఉండగా వారిని పట్టుకుని స్టేషన్కు తరలించినట్లు వెల్లడించారు.