NLG: నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని నల్లగొండ జిల్లా DMHO డాక్టర్ పుట్ల శ్రీనివాస్ శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో మెడిసిన్ స్టాక్ రిజిస్టర్లని పరిశీలించారు. తదుపరి ప్రతి రోజు రోగులకి అందుతున్న వైద్య సేవలని ఆసుపత్రి వైధ్యాధికారులైన డాక్టర్ భవాని,డాక్టర్ తరుణ్లను అడిగి తెలుసుకున్నారు.