MDK: తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచారంపై అటవీ అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గుండ్రెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో చిరుత పులి కనిపించడంతో గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్ గ్రామాల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చిరంజీవి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. చిరుత పులి సంచరిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.