గుంటూరు బస్టాండ్ నుంచి హైకోర్టుకు (వయా తుళ్లూరు) నడుస్తున్న జనరల్ బస్సు సమయాన్ని 15 నిమిషాలు ముందుకు మార్చినట్లు గుంటూరు-1 డిపో మేనేజర్ రామకృష్ణ సోమవారం తెలిపారు. ఇప్పటి వరకు ఉదయం 8 గంటలకు బయలుదేరే బస్సు ఇకనుంచి 7.45 గంటలకే వెళుతుందని, నేటి నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని, మిగిలిన ట్రిప్పుల సమయం యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.