VZM: గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా కొత్తవలస శాఖ గ్రంథాలయంలో ఆదివారం గ్రంథాలయ పితామహులను డా, ఎస్.ఆర్.రంగనాథన్, పాతూరి నాగభూషణం, వెంకటరమణయ్యలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వాళ్ళ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనంతరం గ్రంథాలయ అధికారిణి రామలక్ష్మి విద్యార్థులకు గ్రంథాలయ ఆవశ్యకతను వివరించారు.