PPM: సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేస్తున్న ప్రజావేదికలో వచ్చిన ప్రతి వినతిని పరిశీలించి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజా వేదికను నిర్వహించారు. ఈ ప్రజా వేదికలో నియోజకవర్గంలోని ప్రజలు పలు సమస్యలపై వినతులు అందించారు.