VZM: చీపురుపల్లి నియోజకవర్గంలో నకిలీ మద్యంపై వైసీపీ సోమవారం పోరు బాట పట్టింది. చీపురుపల్లి పంచాయతీ ఆఫీస్ వద్దనున్న అంబేద్కర్ బొమ్మ నుంచి ప్రొభిషన్ & ఎక్ససైజ్ ఆఫీస్ వరకు నియోజకవర్గంలో నాలుగు మండలాల నాయకులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి సీఐకు వినతిపత్రం ఇచ్చారు. నకిలీ మద్యం గుట్టు పూర్తిగా తేల్చలన్నారు.