E.G: 2029 ఎన్నికలలో అధికారంలోకి వచ్చేది YCP అని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని రాజుపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన YCP షెడ్యూల్ కులాల మహాజనసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకులు గుబ్బల తులసీరామ్ పాల్గొన్నారు.