GNTR: స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఎమ్మెల్యే కార్యాలయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అబుల్ కలాం ఆజాద్ భారత విద్యా వ్యవస్థకు బాటలు వేసిన మహానుభావుడు అన్నారు.