ATP: జిల్లా కొత్త కలెక్టర్‌గా ఓ.ఆనంద్ నియమితులైన విషయం తెలిసిందే. 2016 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో గూడూరు సబ్ కలెక్టర్, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్, పార్వతీపురం ఐటీడీఏ పీవో, జాయింట్ కలెక్టర్‌గా సేవలందించారు. ప్రస్తుతం నెల్లూరు కలెక్టర్‌గా ఉన్న ఆయనను ప్రభుత్వం జిల్లాకు బదిలీ చేసింది.