PLD: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి సోమవారం వినుకొండలో పర్యటించారు. జీయర్ నిలయంలో భవనాసి మల్లిక పరమ పదోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆయన భార్య లీలావతి స్వామివారిని ప్రత్యేకంగా కలిసి ఆశీస్సులు అందుకున్నారు.