NLR: లా అండ్ ఆర్డర్ అంటే గౌరవం లేకుండా జగన్ మాట్లాడుతున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ‘పోలీస్ వ్యవస్థ అంటే నీకు(జగన్) లెక్కలేదా? కొందరు వైసీపీ రౌడీమూకలు ప్లకార్డులు పట్టుకుని నరికేస్తామని తిరిగారు. వాళ్లకు నువ్వు సపోర్ట్ చేయడం దుర్మార్గం’ అని ఆయన మండిపడ్డారు.