WG: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని పాలకొల్లు వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ గోపీ విమర్శించారు. ఆదివారం రాత్రి కాజ తూర్పులో వైసీపీ కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి సంతకాలు సేకరించారు. పార్టీ అనుబంధ కమిటీల నియామకాలపై మండల అధ్యక్షుడు స్టాలిన్ చర్చించినట్లు తెలిపారు.