కృష్ణా: మంత్రులు, కొడాలి నాని, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ను తన నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు తదితర అంశాలు గురించి జగన్ వారితో చర్చించారు. గుడివాడలో మాజీమంత్రి కొడాలి నాని రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారా? అనే ఆసక్తి ప్రజల్లో నెలకొంది.