కృష్ణా: APSSDC ఆధ్వర్యంలో ఆగస్టు 30న గుడివాడ ANR కళాశాలలో జాబ్ మేళా జరుగనుందని కలెక్టర్ బాలాజీ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ జాబ్ మేళా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 18–35 ఏళ్ల అర్హత గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration లింక్ ద్వారా తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని సూచించారు.