KDP: రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి మండల పరిధిలోని రాజులకాలనీలో మంగళవారం గండికోట చిన్నపుల్లయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పండగ రోజు చీరలు పంపిణీ చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.