ELR: గత 5 సం.లుగా పాత చింతలపూడి మెరక ప్రాంతంలో ఉన్న కాలనీకి నీళ్లు అందకపోవడంతో అనేక ఇబ్బందులు పడే వారని టీడీపీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవతో శనివారం త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు నూతన బోరు ఏర్పాటు చేశారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.