GNTR: మేడికొండూరు(M ) విశదల గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు హనుమంతరావు ఇటీవల మృతి చెందారు. ఆదివారం జనసేన పార్టీ కార్యలయంలో ఎమ్మెల్సీ నాగబాబు మృతుని కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ సాయం అందించామని, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ తోడుగా ఉంటుందని నాగబాబు భరోసా ఇచ్చారు.