SKLM: భోగాపురం ఎయిర్ పోర్ట్లో తొలి విమానం ల్యాండ్ కావడం ఉత్తరాంధ్ర ప్రజల కలలకు నిజమైన ప్రారంభం అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబు దూరదృష్టి, నిరంతర పర్యవేక్షణ ఈ అభివృద్ధికి ప్రధాన కారణమని అన్నారు.