PPM: 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సుందరయ్య భవనం వద్ద నిరసన తెలియజేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి మన్మధరావు మాట్లాడుతూ.. తొలగించిన క్యాజువల్ లీవ్‌లు మళ్లీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.