సత్యసాయి: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా షానవాజ్ నియామకం అయ్యారు. పార్టీ బలోపేతం కోసం అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. తన నియామకానికి సహకరించిన మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, రఘువీర రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అన్ని నియోజకవర్గాల ఇంచార్జ్లు, సీనియర్ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు.