PPM: సీతానగరం సువర్ణ ముఖ్య నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గురువారం గోదాదేవి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు పీసపాటి శ్రీనివాసచార్యులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ముడుపుల పూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో భక్తులు నిర్వహించారు.