ELR: ఈదురుఉంగుటూరు – కొత్తగూడెం రహదారిలో ఈదురు గాలులకు ఒరిగిపోయిన విద్యుత్ స్తంభాన్ని బుధవారం జేసీబీ సహాయంతో సరిచేస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి బొడ్డు వెంకట రవి చంద్రకుమార్, గ్రామ సర్పంచ్ బండారు మధుబాబు ఆధ్వర్యంలో గ్రామములో పర్యటించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నమని వారు అన్నారు.