CTR: పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ అత్యవసర సమావేశం ఈనెల 27న ఉదయం 11 గంటలకు జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి మంగళవారం తెలిపారు. మున్సిపల్ ఛైర్పర్సన్ అలీమ్ బాషా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు తప్పక హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు.