EG: తాడిమళ్ల విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో ఈనెల 29, 30 తేదీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఈఈ ఎన్. అప్పారావు తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పథకం కింద 11 కేవీ అగ్రికల్చర్ ఫీడర్ విభజన, నూతన లైన్ ఏర్పాటు పనులు చేపడుతున్నందున ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.