KRNL: నందవరం మండలం నాగలదిన్నె జడ్పీ పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాల సాహితీవేత్త, బాలబంధు గద్వాల సోమన్నను ‘బాలబంధు శ్రీ సమతారావు’కు అవార్డు వరించింది. శాఖ గ్రంథాలయం, అలపాటి కళావతి రవీంద్ర పీఠం, ఫౌండేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ తెనాలి వారు బాల సాహిత్యంలో కవి సోమన్న విశేష కృషికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.