NDL: సుండిపెంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను విద్యాశాఖ డైరెక్టర్ భరత్ గుప్తా శుక్రవారం సందర్శించారు. కళాశాలలో ఉన్న సమస్యలను ఆయన ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. డిగ్రీ కళాశాలలో ఉన్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని విద్యాశాఖ డైరెక్టర్ భరత్ గుప్త అన్నారు. అనంతరం డిగ్రీ కళాశాలలో ఉన్న క్రీడా మైదానాన్ని ఆయన పరిశీలించారు.