VSP: భీమునిపట్నం పండిట్ నెహ్రూ ఉన్నత పాఠశాలలో గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా HM తిరుమల శ్రీదేవి మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణ, ప్రకృతి ఆధారిత జీవన విధానం అవసరమన్నారు. అనంతరం ఎన్జీవో నేత జెవి రత్నం ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలని కోరారు.