VZM: నేటి మానవుల జీవన విధానానికి మొక్కలే ప్రాణధారమని శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు తాడ్డి ఆదినారాయణ అన్నారు. బుధవారం స్థానిక జగదాంబ నగర్, గురజాడ అప్పారావు కాలనీలో ఆయన మొక్కలను పంపిణీ చేశారు. ముఖ్య అతిది డిస్ట్రిక్ట్ 102 ఎలక్ట్ గవర్నర్ ఎ.తిరుపతి రావు మాట్లాడుతూ.. మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు.