ELR: జంగారెడ్డిగూడెంలో ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపిన 11 మందిని అరెస్ట్ చేశారు. కోర్టు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.1.10 లక్షల జరిమానా విధించింది. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తనిఖీలు కొనసాగుతాయని ట్రాఫిక్ ఎస్సై కుటుంబరావు తెలిపారు.