CTR: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ అలీమ్ బాషా, అధికార యంత్రాంగం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనతరం పలువురు గాంధీజీ దేశానికి అందించిన సేవలను కొనియాడారు.