VZM: మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారులకు చెల్లిస్తున్న సగటు వేతనాన్ని పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలో ఉపాధిహమీ పథకం అమలుపై తమ ఛాంబర్లో శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
Tags :