ELR: తాడేపల్లిగూడెం వాసవి GMR కళాశాలలో శుక్రవారం వీర బాల దివాస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజీ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. అతి పిన్న వయసులోనే దేశం కోసం, జాతి కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్ కుమారులైన బాబాజోరవర్ సింగ్ అని కొనియాడారు. ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.